Vijay Devarakonda Rejected Star Directors Deal | Liger Movie || Oneindia Telugu

2021-04-24 38

Vijay Devarakonda says no to Koratala Siva offer.
#VijayDevarakonda
#KoratalaSiva
#Liger

సినిమా రంగంలో స్థిర పడ్డాక చాలా మంది తమ స్నేహితులకు అండగా నిలబడుతూ ఉంటారు. అలా తాను దర్శకుడు అయ్యాక తన స్నేహితుడిని నిర్మాతగా చేశారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. ఆ నిర్మాత మరెవరో కాదు యువ సుధా ఆర్ట్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్. ప్రస్తుతానికి ఆయన టాలీవుడ్ లో చాలా సినిమాలు నిర్మిస్తున్నారు. కొరటాల శివ అండ ఉండటంతో మంచి కాంబినేషన్ సెట్ చేసుకుంటూ ఆయన నిర్మాణంలో పట్టు పెంచుకుంటున్నారు.